తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday, 8 July 2015

Download PRC manual pay fixation G.O. now .... from www.onenandyala.com

Download PRC manual pay fixation G.O. now .... from www.onenandyala.com


చరిత్రలో నేటి (July 8th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  8th   ప్రాముఖ్యత
1898 : ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒరిస్సా గవర్నరు గా ఉన్నత పదవులను అలంకరించిన కుమారస్వామి రాజా జననం (మ.1957).
1914 : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి, దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్వంతంచేసుకున్న జ్యోతిబసు జననం (మ.2010).
1921 : ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం (మ.2011).
1949 : ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ నాయకుడు వై.యస్. రాజశేఖరరెడ్డి జననం (మ.2009).
1972 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు సౌరవ్ గంగూలీ జననం.
1978: తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్య సమర యోధుడు నాయని సుబ్బారావు మరణం (జ.1899).

2007 : భారత దేశపు 11వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ మరణం (జ.1927).

Tuesday, 7 July 2015

నిద్ర పోవటం లో 5 భాగాలు

నిద్ర పోవటం లో 5 భాగాలు ఉండునని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అవి ఒకటి తరువాత ఒకటి వచ్చి నిద్ర మొత్తము లో తిరుగుతూ ఉంటాయి.
1. మత్తు (Drowsiness)
బయట ప్రపంచం తోటి విడిపోవటానికి ప్రయత్నం. కండరాలు relax అవుతాయి.ఉలికిపడి లేస్తూ ఉంటారు.
2. తేలిక నిద్ర (Light Sleep)
మన దేహం temperature తగ్గుతుంది. గుండె కొట్టు కోవటం నెమ్మది అవుతుంది. బయటి ప్రపంచం తోటి తెంపు కోటానికి ప్రయత్నం.
3. నిద్ర (Deep Sleep)
విశ్రాంతి నిద్ర. డెల్టా స్లీప్ అంటారు బ్రెయిన్ తరంగాలు నెమ్మదిగా వస్తూ ఉంటాయి.
4. గాఢ నిద్ర (Deepest Sleep)
కష్టబడి పని చేసిన తరువాత మనకు కావలసినది ఇది. మనము మేలుకున్నప్పుడు జరిగిన విషయాలన్నీ పునరాలోచించి మనస్సు లో దాచిపెట్టుకునే సమయమని శాస్త్రజ్ఞులు నమ్ముతారు. ఈ సమయములో లేస్తే కొద్దిగా తూలవచ్చు.
5. Rapid Eye Movement స్లీప్ (REM Sleep)
ప్రతీ 90 నిమిషాలకీ నిద్రలో ఈ పరిస్థితి ఉంటుంది. బ్లడ్ ప్రెజరు పెరుగుతుంది, శ్వాస ఎక్కువ తక్కువలుగా పీల్చటం జరుగు తుంది. మనస్సు చాలా ఆక్టివ్ గ ఉంటుంది. మన పరిస్థితి మెలుకువగా ఉన్నట్లు ఉంటుంది కానీ కండరాలు (గుండె,శ్వాస వి తప్ప) పెరలిజేడ్ (peralyzed)గ ఉంటాయి. మానను కలల ప్రపంచము లో మునిగి తేలేది ఇక్కడే. మనకు వచ్చే కలలు అవి నిజంగా జరుగుతున్నట్లే ఉంటాయి.

పుష్కర స్నానం చేసే ముందు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవల్సిన విషయం...

www.onenandyala.com

పుష్కర స్నానం చేసే ముందు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవల్సిన విషయం...
పరమ శివుని యొక్క మూడవ కంటి మంట నుంచి ఒక కృచ్చ పుట్టింది. ఆ కృచ్చ నాకు ఆకలి వేస్తోంది ఏమి తినమంటావు అని శివుని అడిగింది. అడిగితే ఆయన అన్నారు.. పుష్కరాల్లో స్నానం చేసి పాపాలను పోగొట్టు కోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు నదుల దగ్గరకి వస్తారు. వాళ్ళు స్నానం చేసి బయటకి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్య రాశి వస్తుంది. కాని పుష్కర స్నానం చేసేప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి నదిలోకి విసిరి ఒక మంత్రం
"పిప్పలాదాత్ సముత్పన్న
కృత్యే లోకభయంకరీ
మృత్తికాంతే వయాదత్తా
మహారార్ధం ప్రకల్పయా "
అని మంత్రం చెప్పకుండా, మట్టి విసరకుండా ఎవరు నీటి నుండి స్నానం చేసి బయటకు వచ్చారు వాళ్ళ యొక్క పుణ్యాన్ని నువ్వు తినేయి అని ఆనతి ఇచ్చారు. అందుకని పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని కృచ్చి తినేస్తుంది. అందుకని కష్టపడి పుష్కర స్నానం కోసం వెళ్ళేది మన పాపరాశి దగ్ధం చేసుకోవటానికి కాబట్టి...
"పిప్పలాదాత్ సముత్పన్న
కృత్యే లోకభయంకరీ
మృత్తికాంతే వయాదత్తా
మహారార్ధం ప్రకల్పయా"
(పుష్కర స్నానం చేసేముందు గుప్పెడు మట్టి తీసుకుని నదిలో వేసి ఈ మంత్రం చెప్పిన తరువాత ఆ నదీమ తల్లి ఒడిలో పుణ్యస్నానమాచరించాలి).

చరిత్రలో నేటి (July 7th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  7th   ప్రాముఖ్యత
1900 : ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు కళా వెంకటరావు జననం (మ.1959).
1908 : తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి జననం (మ.1970).
1914 : ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు మరియు రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జననం (మ.2009).
1981 : భారత్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని జననం.

1985 : బోరిస్ బెకర్ అతి చిన్న వయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిసు ) లో గెలిచాడు.

Monday, 6 July 2015

What we are having and what we lost

www.onenandyala.com

Are we earning to pay builders, interior designers, caterers and decorators?

Whom we want to impress with our highly inflated house properties & fat weddings?

Do you remember for more than two days what you ate in somebody's marriage?

Why are we working like dogs in our prime years of life?

How many generations we want to feed?

Most of us have two kids. Many have a single kid. How much is the "need" and how much do we "want"?

Won't our next generation be able to earn? Can not we spare one and a half days a week for friends,family and self?

Do you spend 5% of your monthly income for rejuvenating your self? Usually, no!

Why can't we enjoy simultaneously while we earn? Spare time to enjoy before you have slipped-discs and large prostates.

We don't own properties, we just have temporary name on documents.

Creator laughs sarcastically, when someone says, "I am the owner of this land."

Do not judge a person only by the  length of his car. Many of our science and maths teachers were great personalities riding on scooter only

It is not bad to be rich, but it is very unfair to be only rich.

Current affairs for June 2015 free magazine

Current affairs for June 2015 free magazine download from www.onenandyala.com