www.onenandyala.com
చరిత్రలో
నేటి (July
8th ) ప్రాముఖ్యత
1898 : ఉమ్మడి మద్రాసు రాష్ట్ర
ముఖ్యమంత్రిగా,
ఒరిస్సా గవర్నరు గా ఉన్నత పదవులను
అలంకరించిన కుమారస్వామి రాజా జననం (మ.1957).
1914 : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి, దేశంలో అత్యధిక కాలం
ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్వంతంచేసుకున్న జ్యోతిబసు జననం (మ.2010).
1921 : ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం (మ.2011).
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.