తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 2 July 2015

చరిత్రలో నేటి (July 2nd ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  2nd  ప్రాముఖ్యత
·                 1843: హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు శామ్యూల్ హనెమాన్ మరణం (జ.1755).
·                 1982 : ప్రముఖ విప్లవకవి చెరబండరాజు మరణం(జ.1944).
·                 1961 : అమెరికా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత మరియు పాత్రికేయుడు ఎర్నెస్ట్ హెమింగ్‌వే మరణం(జ.1899).
·                 1995 : "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" , దూరవిద్య ప్రముఖుడు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి గడ్డం    రాంరెడ్డి మరణం(జ.1929).

·                 2002 : ప్రముఖ నాదస్వర విద్వాంసుడు దోమాడ చిట్టబ్బాయి మరణం(జ.1933).

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.