తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday, 1 July 2015

చరిత్రలో నేటి (July 1st ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  1st ప్రాముఖ్యత
డాక్టర్స్ డే (వైద్యుల దినోత్సవం).
1882 : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, భారత రత్న గ్రహీత, స్వాతంత్ర్యసమరయోధుడు బిధాన్ చంద్ర రాయ్ జననం(మ.1962).
1929 : తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఏ.యం.రాజా జననం(మ.1989).
1938 : అంతర్జాతీయ గుర్తింపు కలిగిన గొప్ప వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా జననం.
1961: అంతరిక్షం లోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన తొలి మహిళ కల్పనా చావ్లా జననం.
1962 : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, భారత రత్న గ్రహీత, స్వాతంత్ర్యసమరయోధుడు బిధాన్ చంద్ర రాయ్ మరణం(జ.1882).
1962  : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు, భారత రత్న గ్రహీత పురుషోత్తమ దాస్ టాండన్ మరణం(జ.1882).
2006 : ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు కొరటాల సత్యనారాయణ మరణం(జ.1923).
1930 : దార అప్పలనారాయణ, (మారు పేరు కుమ్మరి మాస్టారు ), ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారుడు జననం(మ.1997).

1966 : దేవరకొండ బాలగంగాధర తిలక్, ప్రముఖ తెలుగుకవి, మరణం(జ.1921).

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.