సుకుమారి తనువు మేళవించెనా,
మేఘమాలికలే నీ ఉడుపులాయెనా,
హిమం కరిగి నీ మేనిఛాయగా మారెనా,
కారుచీకటిని విడిచి కరియ వర్ణం
నీ కురులలో దాగెనా,
సందెపొద్దు సూరీడు నీ పాపిట
సింధూరమాయెనా,
ఇంద్రధనుస్సు నీ కంఠాభరణమాయెనా,
శశికాంతుడు నీ కాంతులీనేకళ్ళలో దాగెనా,
ఓ నా భారతీయ వనితా, వనదేవతా..
అందుకో నా అభినందన మందారమాల.
కుసుమకోమల కుసుమాలు.- బయ్యా. నీకు దండం పెడతాను. 😢ఎందుకు బయ్యా తవికస్వాములు ఈ రేంజిలో పైకూలు విసురుతున్నారు. బస్సు చీకటిలో మా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.
ReplyDelete