తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday 28 May 2011

ఒక చిన్న ప్రేమ కధ.




3 comments:

  1. చాలా బాగుందండీ మీ "చిన్ని ప్రేమ కధ". ప్రేమ ఎవరికి ఎక్కువ అని పందెం వేసుకుంటే ప్రేమలో ఎప్పుడూ ప్రేమికులు ఇరువురూ గెలుస్తారు. గెలిచి చనిపోయిన ఆడ సీతాకోక చిలుకనిచేరి ఆ మగ సీతాకోకచిలుకా గెలిచింది. ప్రేమికుల మధ్య పందేలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి.

    ReplyDelete
  2. నిజంగా ప్రేమ గురించి మీరు రాసిన కథ నాకు నచ్చింది. మనుష్యుల మధ్యన ప్రేమ అనే భావన పుట్టి ప్రేమించడం అంటూ జరుగుతోందా అనిపిస్తోంది ఈ ప్రపంచాన్ని చూస్తుంటే. ఉరుకుల పరుగుల జీవనం లో మన ప్రతి పనినీ ప్రేమిస్తూ చెయ్యగలిగితేనే మనం ఈ మాత్రం ఉండగలం.

    ReplyDelete
  3. చిన్ని ఆశ గారు, తొలకరి గారు మీకు నా చిన్ని కధ నచ్చినందుకు ధన్యవాదాలు. ప్రేమ ఒక అద్వితీయం. అది ఒక వరం. ప్రేమ అనే ముసుగేసుకుని చేసే పైత్యపు పనులకి, ప్రేమ అనే భావానికి అసలు సంబంధం లేదు. జీవితం యాంత్రికం ఐపోయిన ఈ రోజుల్లో మనం ప్రేమించేవారికోసం, మనల్ని ప్రేమించేవారికోసం సమయం కేటాయించడం తప్పనిసరి.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.