చల్లని నీ కళ్ళలో
కలలా నిలిచిఉన్నాను....
కన్నీటితో
నన్ను కరిగించివేయకు....
కనీసం అలా అయినా
నేను నీలో ఉన్నానని
నా మనసు సేద తీరుతుంది...
ఈ గుండె కొట్టుకుంటోందంటే...
దానికి కారణం నా యెదలోతుల్లో...
నువ్వు చేసే సవ్వడి.....
ఆ.. సవ్వడే నా గుండె చప్పుడై
నన్ను బ్రతికిస్తోంది.....
ఈ గుండె కొట్టుకుంటోందంటే...
ReplyDeleteదానికి కారణం నా యెదలోతుల్లో...
నువ్వు చేసే సవ్వడి.
చాలా బావుంది.