అదేంటో.. అమ్మా నాన్నల మీద ఏం రాసినా కూడా బావుంటుంది వినటానికి... చదవటానికి. బహుశా అది ఆ బంధం యొక్క ప్రత్యేకతో.. లేక వాళ్ళ ప్రేమలోని గొప్పదనమో. ఏదైతేనేం.. ఇక్కడ మీరు రాసింది చదువుతుంటే కూడా ఎంతో హాయిగా ఉంది.
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.
బావుందండి.
ReplyDeleteచాలా బాగుంది...ఈ లోకంలో అమ్మ నాన్నల ప్రేమను మించింది.. ఇంకోటి లేదు కదా.....
ReplyDeleteశైలబాల గారు, సాయి భరద్వాజ గారు థాంక్స్ అండి. అమ్మానాన్నలే లేకపోతే మనమెక్కడండి.
ReplyDeleteఅమ్మా నాన్నలు , ఆరాధ్య దైవాలు .బాగుంది మీ కవిత
ReplyDeleteఅదేంటో.. అమ్మా నాన్నల మీద ఏం రాసినా కూడా బావుంటుంది వినటానికి... చదవటానికి.
ReplyDeleteబహుశా అది ఆ బంధం యొక్క ప్రత్యేకతో.. లేక వాళ్ళ ప్రేమలోని గొప్పదనమో.
ఏదైతేనేం.. ఇక్కడ మీరు రాసింది చదువుతుంటే కూడా ఎంతో హాయిగా ఉంది.