తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday, 12 July 2011

తెలుగులో టాప్ 10 మెలోడీస్....ఏవి?

హాయ్.... మిత్రులారా......శుభోదయం.
ఎలా ఉన్నారు. అందరూ చాలా చాలా బాగా ఉంటారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఏం లేదండి ఈ మధ్య ఎగ్జామ్స్ ఉండి ఒక నెలరోజులు బ్లాగ్ లో లేనండి.


సరేగాని.... నాకో విషయం తెలుసుకోవాలనుందండి.....


మన తెలుగు సినిమా పాటల్లో మంచి మెలోడీ సాంగ్స్ టాప్ 10 ఏవో తెలుసుకోవాలని.  


మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఒక పది  మెలోడీ సాంగ్స్ ని చెప్పండి. అందరి ఇష్టాఇష్టాలు తెలుసుకున్న తరువాత మనం ఏ సాంగ్స్ ని ఎక్కువమంది మెచ్చారో వాటిని టాప్ 10 గా నిర్ణయిద్దాం.


మరెందుకండీ ఆలస్యం..... మీకు నచ్చిన పది మెలోడీ సాంగ్స్ ని రాసేయండి.

2 comments:

  1. మీ ఆలోచన చాలా బాగుందండీ.. అసలు నేను చిత్రమాలికలో ప్రతీ దశాబ్దం లో టాప్-10 మెలొడీ పాటలు అని ఒక శీర్షిక పెట్టాలనుకున్నాను.. కానీ పాటల గురించి రాసేవాళ్ళు ప్రస్తుతం చాలాబిజీగా ఉండటం వల్ల ఆ ఐడియా అటకెక్కింది..

    P.S: మీకు చిత్రమాలిక గురించి తెలియకుంటే ఇక్కడ చూడండి http://chitram.maalika.com/

    ReplyDelete
  2. @ మీకు నచ్చిన పది మెలోడీ సాంగ్స్ ని రాసేయండి.....
    1. aa ante amalaapuram..
    2. naato pettukunte madatadi poddee...
    prastutam janaalaki ivE tooooooooooop..........

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.