తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday, 26 July 2011

నీలి మేఘం..:: పురిట్లో మగబిడ్డ... కడుపులో తిరగబడ్డాడు....



పురిట్లో మగబిడ్డ...
కడుపులో తిరగబడ్డాడు.


పెద్దాపరేషన్....
కోలుకోవడానికి చాలాకాలం పట్టింది.


ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత...


మళ్ళీ తిరగబడ్డాడు...
ప్రేమించానని చెప్పి అమ్మను వదిలివెళ్ళిపోయాడు...


పాపం పిచ్చి అమ్మ.....
ఇంకేం కోలుకుంటుంది......

5 comments:

  1. మనసుని తాకింది. nice...

    B.Geetika

    ReplyDelete
  2. మనసుని తాకింది.. nice..

    B.Geetika

    ReplyDelete
  3. కుటుంబనియంత్రణ కోసం పురుషులు వేసెక్టమి చేయించుకుంటే శక్తి హీనులమై పోతామని, దాంపత్య జీవితానికి పనికిరాకుండా పోతామనేది అపోహ,అనుమానాలే కానీ నిజం కాదు.
    చూడండిః
    http://www.eenadu.net/archives/archive-24-7-2011/story.asp?qry1=1&reccount=28

    ReplyDelete
  4. థాంక్యూ వినోద్ గారు.
    రహంతుల్లా గారు...మీరు చెప్పిన విషయం మంచిదే. కాని అది ఇక్కడ అప్రస్తుతం అనిపించలేదా మీకు.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.