Tuesday, 19 March 2013
Wednesday, 13 March 2013
మనము ఎవ్వరికీ ఏమీ ఇవ్వనపుడు మనకు ఒకరినుండి ఆశించే హక్కు లేదు...
విసుగు, తప్పులు, కోపాలు అన్నీ పుట్టేది మన మనసులోనే. మనం మనస్పూర్తిగా నిజాయితీ గా ఉండగలిగితే అవేవి మన మీద ఆధిపత్యం చెలాయించలేవు. మన విసుగును మన సహనంతోనే పోగొట్టుకోవాలి. నిజాయితీ గా ఉండి మన అంతరాత్మ చెప్పినట్టు వింటే ఎలాంటి తప్పులు చెయ్యము. మనం మన స్వార్దాన్ని కొంచెం వీడి, మనకు చేతనయిన సహాయం ఇతరులకు చెయ్యగలిగితే అంతకు మించి మనం సాధించాల్సింది ఏమీ లేదు.
ఒక చిన్న సంఘటన చెబుతాను.
ఒక మనిషి రోడ్ మీద నడుస్తున్నాడు. నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. ఎదురుగా ఒక నల్లటి కుక్క కోరలు బయటకు సాచి కరవడానికి సిద్దంగా ఉన్నట్టు అతనికి అనిపించింది. అతనికి భయంవేసి పరిగెత్తాలనిపించింది. కానీ అతనికి అనిపించింది. తనని అది ఎందుకు కరుస్తుంది. తను దానిని ఏమీ చెయ్యలేదు కదా.
మళ్ళీ అతనికే అనిపించింది.... తనని ఆ కుక్క ఎందుకు కరవకూడదు?...
తనెప్పుడైనా ఆ కుక్క కి ఏదైనా సాయం చేశాడా. తను తినేది ఏమైనా దానికి పెట్టాడా? లేదే. దానికి ఏరోజూ ఎలాంటి ఉపకారము చెయ్యలేదు. కాబట్టి దానిని కరవొద్దు అనే హక్కు తనకి లేదు....
అతను ఇలా అలోచిస్తూ అలాగే నిలబడిపోయాడు.
ఏమనుకుందో ఏమో ఆ కుక్క ... అతనికేసి ఒకలాగ చూసి...వెళ్ళిపోయింది..
మనము ఎవ్వరికీ ఏమీ ఇవ్వనపుడు మనకు ఒకరినుండి ఆశించే హక్కు లేదు...
ఎదుటివారు ఇలా ఉండాలి అని కోరుకుంటామే కాని, మనం అలా మంచిగా తాయారుకావడానికి ప్రయత్నించము.
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఏమైనా తప్పులుంటే చెప్పండి....
Tuesday, 12 March 2013
Tuesday, 26 February 2013
స్త్రీలో కేవలం శారీరక సుఖాన్ని
స్త్రీలో కేవలం శారీరక సుఖాన్ని మాత్రమే
చూసిన వాడు పశువవుతాడు.
అదే స్త్రీలో అమ్మతనాన్ని చూడగలిగిన వాడు
మనిషవుతాడు.
శాంతి నిండిన భారతావని అవతరణ ఎప్పుడు?
తల్లీ! భారతమాతా!
ఎప్పుడమ్మా ఈ దేశంలో ప్రజలు
భయంలేకుండా స్వేచ్చగా తిరగగలిగేది?
ఎప్పుడు తల్లీ! చదువుకోసం, విధులకోసం
బయటకు వెళ్ళిన నీ అడబిడ్డలు క్షేమంగా
ఇల్లు చేరగలిగేది.
ఇల్లు దాటి బయటకు వెళ్ళిన
నీ బిడ్డలు, రోడ్డుప్రమాదాల బారిన గాని,
ఉగ్రవాద మారణహోమానికి గాని,
మాఫియా కబంధహస్తాల్లో గాని
రౌడీమూకల రాక్షసత్వానికి గాని
సైకోల పైశాచికత్వానికి గాని
బలికాకుండా క్షేమంగా ఇల్లు చేరగలిగేది..?
ఎప్పుడు తల్లీ ఈ దేశానికి నిజమైన
స్వాతంత్ర్యం వచ్చేది?
నీ బిడ్డలు స్వేచ్చగా, హాయిగా తిరగగలిగేది ఎప్పుడు?
శాంతి నిండిన భారతావని అవతరణ ఎప్పుడు?
Monday, 25 February 2013
Wednesday, 20 February 2013
Monday, 18 February 2013
"వాటర్ రిసోర్సెస్ మానేజ్‍మెంట్ ఫర్ సస్టెయినబుల్ డెవెలప్‍మెంట్" పై నేను రాసి బహుమతి పొందిన వ్యాసం
WATER RESOURCES MANAGEMENT FOR
SUSTAINABLE DEVELOPMENT
Water, the basic,
precious element of the life support system of the earth, is indispensable to
sustain any form of life and virtually every human activity.
The availability of
water in adequate quantity and quality is a necessary condition for sustainable
development.
Water resources
management is a systematic process for the sustainable development, allocation
and monitoring of water resources. The
concept of the water resources management was articulated at the International
Conference on Water and Environment held in Dublin .
The Key
principles in Water resources management includes,
1.
Water should be treated as an
economic, social and environmental good.
2.
Water policies should focus on the
management of water as a whole not just on the provision of water.
3.
Governments should facilitate and enable the sustainable development of
water resources by the provision of integrated water policies and regulatory
frame works.
4.
Water resources should be managed at the lowest appropriate level.
5.
Women should be recognized as central to the provision, management and
safeguarding of water.
Global water consumption
has increased about sevenfold since beginning of the 20th
century. This has been caused both
population growth and by increase of per capita water use.
Despite of adequate
quantity of water on the earth, only 3% of water is utilizable. In that, 2% of
water is in the form of glaciers and ice, the remaining 1% of water serves the
every need of human and others.
If we could not safeguard
the water now, the reserves will become empty in future and our forth coming
generation have to face intensity of non availability of water. This drastic situation will ruin the large
scale of people. So, we must safeguard the water by managing it effectively.
Major Problem Areas in Water resources management
1.
Allocation among various sectors
2.
Under valued water resources
3.
Degraded environment
4.
Disparities in distribution of
resources
5.
Global climate change
6.
Inadequate policies
There are some desirable policies for effective Water resources
management.
1.
Proper pricing. Eg. Ghana has introduced proper pricing
in its water regulation.
2.
Incentives for effective
Management.
3.
Adequate infrastructure
4.
Sharing arrangements
5.
Integrated approach
6.
Creation of Data bases
7.
Technological Innovations
8.
Artificial Lakes
9.
Inter linking of Major River Systems
Watershed management
Watershed
management plays a major role in treating the large catchments of rain water
harvesting through micro WDPs.
The
issue of equity is of major concern in drinking water, irrigation industrial
and other all purpose. Inefficient use
leads to exclusion of tail enders in water accessibility is a critical
challenge.
This
should be mitigated.
Traditional Irrigation Management
We
should encourage our ancient traditional Irrigation Management system which is
prevalent for the last 7000 years.
This
system is purely community based with more efficiency in using water resources
with low cost and easily maintained by the locals.
There
are 4 kinds of traditional systems.
1.
Ahar & Pyne system of Central Bihar,
2.
the traditional system of Rajasthan,
3.
the Tank system of Tamilanadu,
4.
and the traditional irrigation system of North
East.
This system is technology
evolved over centuries. These systems
should be encouraged.
Increase efficiency in Managing water resources
There
is a need to increase water use efficiency in surface water, canals and ground water by using pipes,
sprinklers drips etc.,. This can be done
among the needy and poor farmers through subsidy by the government.
Rain water Harvesting
The
rain water harvesting, the traditional practice of trapping monsoon rain water,
which recharges ground water.
Construction of Check dams
More
Check dams should be constructed in those areas, where there is chance to store
large quantity of rain water from the local vagus and small rivers flows in
forests.
Construction of Large dams
In
view of the future needs, there is a need for large dams as they help in
storing water for non rainy season, utilization of water amount needy sectors,
reliable source of irrigation and help in flood control. These large dams are
very essential to supply the water to fields to meet the 500 tonnes of food
production by 2050.
Community participation
Besides
Government intervention, we need community participation to manage the
projects. Water Users Associations are
the examples of such participation and the Governments should facilitate the
process to institutionalize the water users associations.
Gender and Water resources Management
Both
men and women are supposed to be equally involved to attain sustainable water
management. Women need to manage water
for house hold purpose.
Subsidy to Irrigation
Subsidized
irrigation creates wastages of water in irrigation. Our Honourable Prime Minister Dr.Manmohan
Singh opined that the water is being treated as free element which results
wastage of water. Hence there is a dire
need of rationalization of subsidization of irrigation keeping in view of the
efficiency in raising productivity of water resources.
Recycling of water
The
used water can be reused by recycling. Eg. In
Ghana ,
some of the industries recycled their water use in order to minimize the
pressure on urban water supply.
In
irrigation farming, recycled water can also be used to water the crops.
Inter linking of river system.
In
our country, there are so many rivers. Due to inefficient management of the
rain water, every year thousands TMC of water merges with ocean. Inter linking
of major river systems could help to store the said water and also helps to
safeguards from floods.
In accordance with the
Indian Easement Act 1882, every person in India had the right to use ground
water. But heavy use of ground water
leads to severe decrease in level of ground water. It is mandatory to safeguard the ground water
and also surface water by effective management of water resources.
In
this drastic situation, Andhra Pradesh Government brought A.P.WALTA in force to
regulate the use of ground water. This
act clearly says, ground water should be used only for drinking purpose in
those places, where an adverse effect on ground water.
The
economists believe in imposing of tax on water can save wastage of water and
the social activists supports, as the water is a free source from nature and it
should not taxed.
Amidst
different views, it is inevitable fact that, in some countries like Bolievia
& Tanzania, the water regulating system become privatized.
The
same happened in Chattisgadh also. The
Sivanath river was privatized about 20 Km.
The locals of the river lost their right on the river.
Conclusion ::
As
per the Article 21 of Indian Constitution, safe water is also part of the above
article and according to the United Nations Organizations Article 24, every
child have the right of Safe drinking water.
The
number of people experiencing scarcity of water is likely to reach 3 billion by
2035 according World Bank.
In
this context, we need to develop hydraulic intrastate in the form of Dams,
Canals, bunds and new innovations in order to avoid wastage of this precious resource.
Besides,
regulatory frame works need to be created for enacting laws and building institutions
needed for managing water resources.
****
Your comment please.....
Your comment please.....
Wednesday, 13 February 2013
నీటి పారుదల శాఖలో రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు బంగారు పతకాలు స్వీకరిస్తున్న చిత్రాలు.
ఇటీవల నీటి పారుదల శాఖలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించడం జరిగింది. వ్యాసరచన పోటీల్లో ఇవి లభించాయి. ఇంగ్లీషు మీడియమ్ విభాగంలో " Water Resources Management for Sustainable Development ", తెలుగు మీడియమ్ విభాగంలో " వాతావరణంలో మార్పులు-జలవనరులపై ప్రభావం-ఆహారభద్రత" అను అంశాలపై రెండు స్వర్ణపతకాలు అందుకోవడం జరిగింది. అక్కడ రాసిన వ్యాసాలు ఇక్కడ ఉంచుతున్నాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.
Thursday, 3 January 2013
ప్రియమైన అమ్మ కి,
అమ్మా...
నన్ను నేల మీద పడుకోబెట్టినపుడు
నా శరీరానికి స్నానం చేయించాల్సి వచ్చినపుడు...
నీ కన్నీటిని అందుకోసం వాడకు.
నన్ను తీసుకెళ్ళేటపుడు మాత్రం
ఓ రెండు కన్నీటి చుక్కలు అర్పించు.
బూడిదలోంచి నా అస్థికల్ని ఏరేటప్పుడు
నీ హృదయం ముక్కలు కాకుండా చూసుకో.
నీ వేళ్ళ సందుల్లోంచి జారే బూడిద
నేలపైని దుమ్ములో కలిసినా....
నా జ్ఞాపకం.......
నీ హృదయంలో శాశ్వతమని తెలుసు.
ఆ ఒక్క ఊహే...
నా అంతిమయాత్రకి కళ్యాణిరాగంగా మిగుల్తోంది...
ఢిల్లీ దారుణం లో బలైన నిర్భయ మృతి సందర్భంలో ఈ వాక్యాలు రాశాను.
మీ విలువైన స్పందనను, నిర్భయకు మీ నివాళి ని అందజేయండి.
Wednesday, 2 January 2013
కెమికల్ క్యాస్ట్రేషన్ వల్ల ఉపయోగం ఎంతవరకు?
కెమికల్ క్యాస్ట్రేషన్ వల్ల ఉపయోగం ఎంతవరకు?
అత్యాచారం చేసిన వారిని కెమికల్ క్యాస్ట్రేషన్
పద్దతి ద్వార శిక్షించాలి అని ఒక కొత్త వాదన బయల్దేరింది. కాని ఈ విధానం ఎంతవరకు సఫలీకృతం
అవుతుందనేది సందేహాస్పాదం. దీనివల్ల అత్యాచారం
చేసిన వ్యక్తి నిర్వీర్యుడై ఒక రకమైన శాడిజానికి గురై సమాజానికి ప్రమాదకారిగా మారి
కనిపించిన ఆడవాళ్ళనందరిని చంపే సైకో గా మారే అవకాశం ఉంది. కాబట్టి అత్యాచారం చేసిన
వ్యక్తికి మరణదండనే సరైన శిక్ష. అది కూడా వీలైనంత త్వరగా అమలుజరగాలి. ఆడవాళ్లపై అత్యాచారాలకు
పూనుకొనే ఆలోచన చేసే ప్రతి ఒక్కడికి భయం కలగాలి.
ఆ భయం కలిగితే గాని ఈ అత్యాచారాలు తగ్గే
అవకాశం లేదు.
నా వాదనతో ఏకీభవిస్తారా...
మీ స్పందనను తప్పక తెలియజేయండి.....
Subscribe to:
Posts (Atom)