తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday, 13 February 2013

నీటి పారుదల శాఖలో రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు బంగారు పతకాలు స్వీకరిస్తున్న చిత్రాలు.

ఇటీవల నీటి పారుదల శాఖలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించడం జరిగింది.  వ్యాసరచన పోటీల్లో ఇవి లభించాయి. ఇంగ్లీషు మీడియమ్ విభాగంలో " Water Resources Management for Sustainable Development ", తెలుగు మీడియమ్  విభాగంలో " వాతావరణంలో మార్పులు-జలవనరులపై ప్రభావం-ఆహారభద్రత" అను అంశాలపై రెండు స్వర్ణపతకాలు అందుకోవడం జరిగింది. అక్కడ రాసిన వ్యాసాలు ఇక్కడ ఉంచుతున్నాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.