తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Sunday 5 July 2015

చరిత్రలో నేటి (July 5th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  5th   ప్రాముఖ్యత
1962: అల్జీరియా స్వాతంత్ర్యదినోత్సవం
1811: వెనెజులా స్వాతంత్ర్యదినోత్సవం(దక్షిణ అమెరికా లో మొదటిసారిగా స్వాతంత్ర్యం (స్పెయిన్ నుంచి) పొందిన దేశం).
1916 : భారతదేశ 7 వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ జననం (మ.1994).
1927 : గొప్ప భావుకుడైన తెలుగు కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మరియు రచయిత రావూరి భరద్వాజ జననం.
1947: భారతదేశానికి స్వాతంత్ర్యాన్నిచ్చే చట్టం బ్రిటిషు పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది.
1954 : ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ను నెలకొల్పారు.
1975 : కేప్ వెర్డె స్వాతంత్ర్య దినోత్సవం (500 సంవత్సరాల పోర్చుగీస్ వలస పాలన తర్వాత)

1996: డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పెద్ద గొర్రె నుంచి తీసిన జీవకణం ద్వారా పుట్టించారు.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.