తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday 6 July 2015

చరిత్రలో నేటి (July 6th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  6th   ప్రాముఖ్యత
మలావి స్వాతంత్ర్యదినోత్సవం.
1901 : జనసంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, కోల్‌కత విశ్వవిద్యాలయం మాజీ కులపతి, మాజీ కేంద్ర మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ జననం (మ.1953).
1930 : ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం.
1935 : టిబెట్ దేశీయుల మతగురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, 14 దలైలామా జన్మించాడు.
1946 : అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్ జననం.

1986 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త , దేశానికి ఉపప్రధానిగా పనిచేసిన జగ్జీవన్ రాం మరణం (జ.1908).

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.