ఎక్కడైతే అసంతృప్తి ఉన్నదో అక్కడ ఆనందం ఉండదు. అసంతృప్తి అనేది మనిషి కి దేనివల్లనైనా రావచ్చు. అది తీరని కోరిక వల్ల కావచ్చు. తీరని కామము వల్ల కావచ్చు. తెగని క్రోధము వల్ల కావచ్చు... వాటిని జఇస్తే జీవితమంతా తృప్తే ఉంటుంది.
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.