తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 31 March 2011

నా జీవితాన్ని మార్చిన, నాకు బాగా నచ్చిన ఒక గొప్ప కొటేషన్... మీకు నచ్చిందా.....



అవతలి మనిషి

    విసుగుని... నీ సహనంతోను.........
కోపాన్ని... క్షమతోను...........
తప్పును... నవ్వుతోను..........
బలహీనతను... ప్రేమతోను.......
ఎదుర్కొనే మనిషికి జీవితంలో విషాదం అనేదే ఉండదు.

11 comments:

  1. చాలా బావుంది ఈ కొటేషన్..
    జీవితానికి వివిధ సందర్భాల్లో అన్వయించుకోవడానికి వీలుగా ఉంది.ఆచరణ కొంచెం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు.

    ReplyDelete
  2. అవతలి మనిషి తర్వాత .. ముందు మనలో వున్న విసుగుని కోపాన్ని తప్పులను బలహీనతలను ఎలా ఎదుర్కోవాలో చెప్పండి

    ReplyDelete
  3. a2zdreams, గారు, కొంచెం సహనాన్ని పెంచుకుని, ప్రేమను పంచితే చాలు కదండీ.

    ReplyDelete
  4. ఇలాంటి చెత్త కొటేషన్లు చదువుతుంటే చిర్రెత్తుకొస్తుంది..ఏదైనా పనొకొచ్చేవి రాయొచ్చుగా.
    ఏమూందని అంత నచిందో, ఒట్టి hypocracy.

    ReplyDelete
  5. పావని గారు,

    హిపోక్రసీ... దయ్యాలు వేదాలు వల్లించినట్టు..... బాగుందండి. ఇందులో మీకేం హిపోక్రసీ కనిపించిందో నాకు అర్దం కావడం లేదు. మీకు నచ్చలేదు కాబట్టి, వాటిని చెత్తరాతలు అంటే ఎలా అండి. ఒక మనిషి కాని, ఒక సంఘటన కాని, ఒక మంచి మాట కాని ఒక వ్యక్తి జీవిత గమనాన్ని మారుస్తుందండి. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయి వేస్తే, ఆ తరంగాలు దూరంగా ప్రసరిస్తాయి. అలాగే మన జీవితం కూడా ఇతరుల వల్ల, జరిగే సంఘటనల వల్ల ప్రభావితం అవుతుంది. మంచి చెడు అనేవి మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. నేను రాసిన ఆ వాక్యాలు నా జీవితంలో చాలా మార్పు తెచ్చాయి కాబట్టి అందరితో పంచుకున్నాను. నేను రాసిన దాని వల్ల చెడు జరిగితే తప్పు కాని, మంచి జరిగితే మంచిదే కదండి. చీకట్లో నిలబడి వెలుగును చూడాలంటే ఎలాగండీ? వెలుగును చూడాలంటే వెలుగులోకే రావాలండి....
    నేను పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్పో ఆచరిస్తున్నాను కాబట్టే ఆ వాక్యాలు రాశానండి.

    మీరు చెత్తరాతలు అనడం కొంచెం బాధ గా అనిపించింది. అందుకే స్పందించాల్సి వచ్చింది.
    మీ మనసు నొప్పించి ఉంటే .... మన్నించండి.

    ReplyDelete
  6. నాయుడు గారూ,
    ఈ పావని కామెంట్లు అంతకు ముందు కూడా చూసాను. ఇలాంటి ఓళ్ళు కొవ్వు, ఖండ కావరం కామెంట్లు మిగతా చోట్ల కూడా పెట్టారు.

    నేను స్వీయానుభవం ద్వారా నేర్చుకున్న విషయమొకటి చెప్పనా..మంచిగా, మెత్తగా సమాధానాలిస్తే వీళ్ళకెక్కదు సార్. ఇట్లాంటి వాళ్ళింకా చాలా మంది ఉన్నారు బ్లాగుల్లో, మంచితనాన్ని చేతకాని తనంగా తీసుకొని, వెకిలి కామెంట్లు పెట్టేవారు, వాళ్ళకి కొమ్ము కాసే బ్లాగు ఓనర్లు, చెంచా గాళ్ళు ఉన్నారు.

    వీళ్ళందరికీ మీ రెండు మిడిల్ ఫింగర్స్ లేపి చూపించండి. అదే సరైన మందు.

    సో పావని,

    "ఇలాంటి చెత్త కొటేషన్లు చదువుతుంటే చిర్రెత్తుకొస్తుంది..ఏదైనా పనొకొచ్చేవి రాయొచ్చుగా.
    ఏమూందని అంత నచిందో, ఒట్టి hypocracy"

    టపా రాసినాయన మనసు తెలుసుకోకుండా, కనీసం తెలుసుకోవాలని ప్రశ్న లెయకుండా నువ్వు పెట్టే పెంట కామెంట్లు చూస్తే, మాకు చిర్రెత్తుకు రావటం కాదు, నిన్ను వెనక్కి తిరిగి ముడ్డి మీద తన్నాలనిపిస్తుంది. మూసుకొని పోవోయ్..

    ReplyDelete
  7. ఒకానొక జాతక కథలలో ఇలాంటిదే ఒక పద్యం ఉందండి.. చందమామలో చదివాను మొన్న ఇంటికిపొయినప్పుడు వెతికితే కనిపించలేదు.. కానీ చాలా మంచి కొటేషన్.. thanks for sharing

    ReplyDelete
  8. "ఏదైనా పనొకొచ్చేవి రాయొచ్చుగా."
    -----

    సరే ఈ కొటేషన్లు పనికి రావని అనుకొందాము, పనికిరావనుకొన్న కొటేషన్లు చదివి, అవి పనికిరావు అని కామెంట్ పెట్టే మీరు ఎంత పనికిమాలిన వాళ్లు అనుకోవాలి :)

    పనికిమాలిన మీమీద ఓ కామెంట్ ఎట్టే పనికిమాలిన పని చేస్తున్నదుకు నేనేమనుకోవాలి :)

    ఎవరికి నచ్చినవి, ఎవరికి తోచినవి వాళ్లు వ్రాస్తారు, అవి అవతలివాళ్లను బాధించనంతవరకూ, మీ బాధఏమిటి? ఒకవేళ బాధిస్తే, తప్పు అనిపిస్తే అప్పుడు చెప్పండి కాని, ఈ పనికిమాలిన కామెంట్ ఏమిటి? కుమార్ అన్నట్లు మంచితనాన్ని చేతకానితనం గా తీసుకోవటమా?

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.