www.onenandyala.com
సెల్ ఫోన్ ప్రమాదానికి గురికాకుండా ఈ సూచనలు పాటిస్తే చాలు..
* ఫోన్లను చార్జింగ్ చేసుకునేందుకు ఇష్టమొచ్చిన చార్జర్‌లను వినియోగించవద్దు. బ్యాటరీ సామర్థ్యం, చార్జర్ సామర్థ్యం సరిపోలుతుందా పరిశీలించాలి. వోల్టోజీ సామర్థ్యంలో హెచ్చుతగ్గులుంటే బ్యాటరీ పేలిపోయే అవకాశముంది.
* మొబైల్ చార్జింగ్ వంద శాతం నిండగానే.. చార్జర్ నుంచి వేరు చేయాలి. లేకపోతే బ్యాటరీ, ఫోన్‌లోని ఎలక్ట్రానిక్ పరికరాలు వేడెక్కి పేలిపోయే ప్రమాదముంటుంది.

* ఇంట్లో విద్యుత్
వైరింగ్ సరిగ్గా లేకున్నా, ఎర్త్ వైర్ లేకున్నా.. ఎలక్ట్రానిక్ పరికరాలు
షాక్ కొడుతుండడం తెలిసిందే. మొబైల్ ఫోన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఎర్త్
వైరింగ్ సరిగాలేని చోట చార్జింగ్ చేస్తే... మొబైల్ కూడా షాక్ కొడుతుంది.
సాధారణ ప్లగ్ ద్వారా చార్జింగ్ చేస్తే అరగంటలో వేడెక్కే ఫోన్.. ఎర్తింగ్
లేకపోతే ఐదు నిమిషాల్లోనే వేడెక్కుతుంది. దీంతో ఫోన్‌లోని పరికరాలు
పేలిపోతాయి.
* వేలాడే విద్యుత్ తీగలకు మొబైల్ ఫోన్లు చార్జింగ్ చేయటం ప్రమాదకరం. నాణ్యమైన ప్లగ్‌లు, బ్రాండెడ్ చార్జర్లను వినియోగించాలి. కొన్నిచోట్ల నేరుగా స్తంభాలకు తీగలు వేలాడదీసి దొంగచాటుగా విద్యుత్ వాడుకుంటారు. అలా వచ్చే విద్యుత్‌ను మొబైల్ చార్జింగ్‌కు వినియోగించడం ప్రమాదకరం.
* చార్జింగ్ అవుతున్న ఫోన్‌కు కాల్ వస్తే.. ముందు చార్జర్ నుంచి వేరు చేసిన తర్వాతే ఎత్తి మాట్లాడాలి. చార్జింగ్ నుంచి తొలగించినప్పుడు ఫోన్ బాగా వేడిగా ఉన్నట్లు అనిపిస్తే... ఆ సమయంలో కాల్ చేయకపోవడమే మంచిది.
* చార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికే వంద శాతం చార్జింగ్ అయినట్లు చూపించే మొబైల్ ఫోన్లు చాలా ప్రమాదకరమని గుర్తించాలి.
* నీటిలో పడిన ఫోన్లు, తడిసిన ఫోన్లతో మరింత అప్రమత్తంగా ఉండాలి. తడిగా ఉన్నప్పుడు చార్జింగ్ పెడితే విద్యుదాఘాతానికి గురికావచ్చు. వాటిని సర్వీసింగ్ సెంటర్లో ఇవ్వడం శ్రేయస్కరం.
* వేగంగా వెళుతున్న కార్లు, రైళ్లలోనూ ఫోన్‌తో కాల్ చేయకుండా ఉండడం మంచిది. సిగ్నల్స్ బలహీనంగా ఉండటం వల్ల ఫోన్‌పై ఒత్తిడి పెరిగి పేలుడుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* అంతర్జాతీయ స్థాయిలో ‘కాల్ బాంబింగ్’ అనే విద్రోహ చర్య కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. వేర్వేరు దేశాల నుంచి వచ్చే కాల్స్, మిస్‌డ్ కాల్స్‌తో ఈ ప్రమాదం ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వీటికి తిరిగి కాల్ చేసినా, ఎక్కువ సేపు మాట్లాడినా ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.