తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 18 June 2015

చరిత్రలో నేటి (June 18th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  18thప్రాముఖ్యత
పితృ దినోత్సవం (ఫాదర్స్ డే)
1868 : ప్రముఖ రష్యన్ రచయిత మాక్సిం గోర్కీ జననం (మ.1936).
1929 : సుప్రసిద్ధ పండితుడు, కవి మరియు విమర్శకుడు వేదం వేంకటరాయ శాస్త్రి మరణం(జ.1853).
1953 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ మరణం (జ.1902).
1983 : ప్రపంచకప్ క్రికెట్ ‌లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒక రోజు క్రికెట్‌లో భారత్ తరఫున తొలి శతకాన్ని నమోదుచేశాడు.

1986 : ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకుడు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మరణం (జ.1908).

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.