తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday, 6 June 2015

చరిత్రలో నేటి (June 6th) ప్రాముఖ్యత

www.onenandyala.com

చరిత్రలో నేటి (June 6th) ప్రాముఖ్యత
నేడు స్వీడన్ జాతీయదినోత్సవం.
1674 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ కి పట్టాభిషేకం జరిగిన రోజు.
1799 : ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ జననం.
1891 : ప్రముఖ కన్నడ రచయిత మాస్తి వెంకటేశ అయ్యంగార్ జననం.
1902 : ప్రసిద్ధ ఇంజనీరు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త కె.ఎల్.రావు జననం.(మ.1986)
1909 : స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు రాజకీయ నాయకురాలు చోడగం అమ్మన్నరాజా జననం.
1915 : భారత కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు జననం.(మ.1994)
1928 : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు మొదటి ప్రచురణ జేమ్స్ ముర్రే సంపాదకత్వంలో వెలువడింది.
1929 : భారత సినిమా నటుడు,రాజకీయవేత్త సునీల్‌దత్ జననం.
1946 : అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్ జననం.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.