తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday, 12 June 2015

చరిత్రలో నేటి (June 12th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  12thప్రాముఖ్యత
1898 : స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్‌కు విముక్తి, ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్య దినం.
1902 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ జననం.(మ.1953)
1964 : దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించబడింది.
1987 : కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్ కు సవాల్ విసిరాడు.
1987 : 13 సంవత్సరాల కౄర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది.

1999 : ఆంధ్ర ప్రదేశ్ 6 వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మరణం.(జ.1921)

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.