www.onenandyala.com
చరిత్రలో
నేటి (June
10th) ప్రాముఖ్యత
సమయపాలనను ఖచ్చితంగా అమలుజరపటం కోసం
జపాన్ లో సమయపాలన దినం గా పాటిస్తారు.
1928:
చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం
వహించిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం (జ.1889).
1890 : ఆదివారం సెలవుదినంగా ప్రకటింపబడింది.
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.