తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday 15 June 2015

చరిత్రలో నేటి (June 15th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June 15th) ప్రాముఖ్యత
1937 : భారతీయ సామాజిక కార్యకర్త అన్నా హజారే జననం.
1947 : భారతదేశ విభజనకు కాంగ్రెస్ అంగీకారం.
1980 :తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు చక్రి జననం.
1983 : తెలుగు జాతి గర్వించే మహాకవి శ్రీశ్రీ మరణం.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.