తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday 1 June 2015

ఆశీర్వచనము మరియు కొన్ని ముఖ్య విషయాలు-తెల్లని ఆవాలు, కొత్తవస్తువులు కొనేపుడు, అద్దె ఇంటిలో ప్రవేశించేటపుడు, నిద్రించవలసిన దిక్కులు

2 comments:

  1. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    ReplyDelete
    Replies
    1. శ్రీ సాయిరాం గారికి, ఆర్యా, నేను మీ వెబ్‌సైట్ మరియు బ్లాగ్‌లను దర్శించాను. అవి అనన్య సామాన్యం. మీ కృషి ముందు నాప్రయత్నం పిపీలికం. అయినను చంద్రుడికో నూలుపోగులా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. మీ వెబ్‌సైట్‌లో నా బ్లాగ్ మరియు నా వెబ్‌సైట్ www.onenandyala.com కూర్చినచో అవి మరికొంతమందికి తెలియగలవు. ధన్యవాదములతో .. యర్రంశెట్టి కోటేశ్వరరావు.

      Delete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.