తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Sunday 14 June 2015

చరిత్రలో నేటి (June 14th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  14thప్రాముఖ్యత
1956 : తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త చందాల కేశవదాసు మరణం.(జ.1876)
1900 : హవాయి అమెరికాలో ఒక భాగమయ్యింది.
1928 :దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు చే గువారా జననం.(మ.1967)
1982: ఫాక్ లేండ్ దీవులు, సౌత్ జార్జియా, సౌత్ సాండ్ విచ్ దీవుల లిబరేషన్ రోజు.
1995 : బాంకింగ్ అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.

2005: ప్రపంచ రక్త దాతల రోజు;

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.