తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday 3 June 2015

చరిత్రలో నేటి (June 3rd) ప్రాముఖ్యత

www.onenandyala.com

చరిత్రలో నేటి (June  3rd) ప్రాముఖ్యత

1890 : "సరిహద్దు గాంధీ" ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం, 1901 : కవి, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత శంకర కురూప్, 1930 : గోద్రెజ్ కంపెనీ వ్యవస్థాపకుడు సోహ్రాబ్ ఫిరోజ్‌షా గోద్రెజ్, 1578 : రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న బ్రిటిషు వైద్యుడు విలియం హార్వే , 1924 : తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి కరుణానిధి జననం.

1915 : రవీంద్రనాధ్ టాగోర్ కి "సర్" నైట్‌హుడ్ ప్రదానం.

1947 : మౌంట్ బాటన్ భారత విభజన వ్యూహరచన-ముస్లింలీగ్, కాంగ్రెస్ ఆమోదం.

1984 : అమృత్‌సర్ నందు గల సిక్కుల ప్రసిద్ధ దేవాలయం స్వర్ణదేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ .

1985: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలు అమలు

1989 : ఇరానీ మతనాయకుడు మరియు పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ మరణం

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.