తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday 5 June 2015

చరిత్రలో నేటి (June 5th) ప్రాముఖ్యత

www.onenandyala.com

చరిత్రలో నేటి (June 5th) ప్రాముఖ్యత

నేడు అంతర్జాతీయ ప్రపంచ పర్యావరణ దినోత్సవం
1908 : భారత సంఘ సంస్కర్త, కమ్యూనిస్టు పార్టీ సహ స్థాపకుడు రావి నారాయణరెడ్డి జననం.(మ. 1991)(చిత్రంలో)
1932 : భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం నకు మొదటి అధ్యక్షులు సుమతి భిడే జననం.
1934 : భారత పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవిక చెన్నుపాటి విద్య జననం.
1961 : భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రమేశ్ కృష్ణన్ జననం.
1977 : మొదటి వ్యక్తిగత కంప్యూటర్ "ఆపిల్ 2" అమ్మకమునకు విడుదల.
1995 : బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ ను మొదటి సారి సృష్టించారు.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.