తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday 2 June 2015

చరిత్రలో నేటి (June 2nd) ప్రాముఖ్యత

చరిత్రలో నేటి (June 2nd) ప్రాముఖ్యత
1889 : ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928), 1897 : చారిత్రక పరిశోధకుడు కొత్త భావయ్య, మార్లిన్ మన్రో ల జననం
1980 CNN, 1934 Nissan కంపెనీల ఆవిర్భావం.
1896 : ఇటలీకి చెందిన మార్కోనీ రేడియో ను కనుగొన్నాడు. 1875 గ్రహంబెల్ మొదటి సారిగా ధ్వని ప్రసారం గావించాడు.
1943 : భారత ప్రముఖ గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు ఇళయరాజా జననం.
1956 : భారత దేశ ప్రముఖ సినిమా దర్శకుడు మణిరత్నం జననం.
1988 : భారత దేశ ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత రాజ్‌కపూర్ మరణం (జ .1924)
1988 : తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు హేమచంద్ర జననం.
2014 : భారత దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ.
2014 : భారత దేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.