తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday 9 June 2015

చరిత్రలో నేటి (June 9th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  9thప్రాముఖ్యత
1900 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణం.
1949 : భారత దేశ ప్రముఖ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త కిరణ్‌బేడీ జననం.
1964: భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనాడు.

1995: భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య ఎన్.జి.రంగా మరణం.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.