తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Sunday 7 June 2015

చరిత్రలో నేటి (June 7th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  7thప్రాముఖ్యత
632: ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు. ఆయన తరువాత అభు బకర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.
1606 : గురు అర్జున్‌దేవ్ నిర్యాణం.
1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
1974 : భారత టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి జననం.
1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.
2002 : భారత రాజకీయ వేత్త , 5 వ ఉప రాష్ట్రపతి బసప్ప దానప్ప శెట్టి మరణం (జ. 1912)

2011 : ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ మరణం.(జ.1933).

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.