తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday 8 June 2015

చరిత్రలో నేటి (June 8th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  8thప్రాముఖ్యత
1936 : భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియో గా నామకరణం చేశారు.
1948 : భారత ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు ప్రారంభమైనవి. భారతదేశము నుండి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాంది.
1957 : భారత హిందీ సినిమా నటి డింపుల్ కపాడియా జననం.
1958 : ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్వీడన్ లో ప్రారంభమయ్యాయి.
1975 : భారత హిందీ సినిమా నటి శిల్పా శెట్టి జననం.

2012: ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు శ్రీ కె.ఎస్.ఆర్.దాస్ గారి మరణం. (జ.1936)

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.