తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday 17 June 2015

చరిత్రలో నేటి (June 17th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  17thప్రాముఖ్యత
1858: ఝాన్సీ మహారాణిగా పేరుగాంచిన రాణీ లక్ష్మీబాయి మరణం (జ.1828).
1946: ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం మరణం(జ.1867)
1973 : భారత టెన్నిసు క్రీడాకారుడు లియాండర్ పేస్ జననం.

1991 : రాజీవ్‌గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లకు భారతరత్న ప్రదానం (మరణాంతరం).

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.