తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday 19 June 2015

చరిత్రలో నేటి (June 19th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  19thప్రాముఖ్యత
1961 : యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటను) నుంచి కువాయిట్ స్వాతంత్ర్యం పొందింది.
1970 : భారతదేశ రాజకీయనాయకుడు మరియు భారతదేశ పార్లమెంట్ లో సభ్యుడు రాహుల్ గాంధీ జననం.
1966 : ముంబయ్ (బొంబాయి) లో శివసేన అనే ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించారు.
1985 : సినీనటి కాజల్ అగర్వాల్ జననం

2001 : సినీ రచయిత ,దర్శకుడు, హాస్య బ్రహ్మ జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం (జ.1951).

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.