తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday 1 June 2015

చరిత్రలో నేటి (June 1st) ప్రాముఖ్యత

www.onenandyala.com

చరిత్రలో నేటి (June  1stప్రాముఖ్యత

నేడు అంతర్జాతీయ బాలల దినోత్సవం
1874 : ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది.
1930 : భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభించబడింది.
1955 : అస్పృశ్యతను (అంటరానితనం) నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
1964 : నయాపైసా, పైసాగా మార్చబడింది.
1964 : తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి జననం.
1968 : అంధ మరియు బధిర అమెరికన్ రచయిత్రి, ఉద్యమకర్త హెలెన్ కెల్లర్ మరణం.(జ.1880)
1975 : ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జననం.
1996 : ఆరవ భారత రాష్ట్రపతి, నీలం సంజీవరెడ్డి మరణం (జ.1913).

2001 : నేపాల్ రాజప్రాసాదం లో రాకుమారిడి ఊచకోత.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.