తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday, 15 April 2011

అత్యంత దురదృష్టవంతుడు.....


అత్యంత దురదృష్టవంతుడు.....




భార్యకి గౌరవం ఇవ్వని, ఇవ్వలేని వాడు,


అమితమైన ఆనందం లోను, అంతులేని దు:ఖం లోను భార్యను 
తల్చుకోని వాడు,


పనిలోను, వ్యసనంలోను పడి,
భార్యను నిర్లక్ష్యం చేసే వాడు....


ఈ ప్రపంచం లో కెల్లా దురదృష్టవంతుడు.

2 comments:

  1. miru cheppindi nijame ....mi gulaabilu baavunnayi

    ReplyDelete
  2. మీకు నచ్చినందుకు చాలా సంతోషం సోదరి.....

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.