తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 28 April 2011

నోరు జారి అవతలి వాళ్ళు ఒక మాటంటే..........


నోరు జారి అవతలి వాళ్ళు ఒక మాటంటే
దాన్ని పట్టుకుని వాదించి గెలవడం,
అవతలి వారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవడం...
గొప్ప వాళ్ళ లక్షణం అయితే కావచ్చు....


కానీ...


అవతలి వాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు
 ప్రవర్తించడం మహోన్నతుల స్వభావం.

4 comments:

  1. hmm .. not always. May work in the case of dealing with outside world, but if it is a family member or co-worker whom you have to face every day, such ignoring may lead to worse problems.

    ReplyDelete
  2. బాగుంది
    కానీ...అది చేతకాని తనంగా కాకుండా ఉంటే చాలా గొప్పది

    ReplyDelete
  3. అయితే ఆ మహోన్నతుల కోవలోకి ’భార్య’ అనబడే వ్యక్తి చేరదు.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.